(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 026

॥ శ్రీః ॥
1.26. అధ్యాయః 026
Mahabharata - Adi Parva - Chapter Topics
స్తుత్యా తుష్టేన ఇంద్రేణ కృతం జలవర్షణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-26-0x(103)(1387)
ఏవం స్తుతస్తదా కద్ర్వా భగవాన్హరివాహనః।
నీలజీమూతసంఘాతైః సర్వమంబరమావృణోత్॥ 1-26-1(1388)
మేఘానాజ్ఞాపయామాస వర్షధ్వమమృతం శుభం।
తే మేఘా ముముచుస్తోయం ప్రభూతం విద్యుదుజ్జ్వలాః॥ 1-26-2(1389)
పరస్పరమివాత్యర్థం గర్జంతః సతతం దివి।
సంవర్తితమివాకాశం జలదైః సుమహాద్భుతైః॥ 1-26-3(1390)
సృజద్భిరతులం తోయమజస్రం సుమహారవైః।
సంప్రనృత్తమివాకాశం ధారోర్మిభిరనేకశః॥ 1-26-4(1391)
మేఘస్తనితనిర్ఘోషౌర్విద్యుత్పవనకంపితైః।
తైర్మేఘైః సతతాసారం వర్షద్భిరనిశం తదా॥ 1-26-5(1392)
నష్టచంద్రార్కకిరణమంబరం సమపద్యత।
నాగానాముత్తమో హర్షస్తథా వర్షతి వాసవే॥ 1-26-6(1393)
ఆపూర్యత మహీ చాపి సలిలేన సమంతతః।
రసాతలమనుప్రాప్తం శీతలం విమలం జలం। 1-26-7(1394)
తదా భూరభవచ్ఛన్నా జలోర్మిభిరనేకశః।
రామణీయకమాగచ్ఛన్మాత్రా సహ భుజంగమాః॥ ॥ 1-26-8(1395)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-26-3 సంవర్తః కల్పాంతః సంజాతోస్మిన్నితి సంవర్తితం॥

1-26-8 రామణీయకం రమణకసంజ్ఞం ద్వీపం॥

ష·డ్వింశోఽధ్యాయః॥ 26 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.